ఇది మీ భవిష్యత్. మీ కోసం మరొకరు నిర్ణయం తీసుకోనివ్వకండి. మీరు సరమైన గృహాలు, మెరుగైన స్కూళ్లు, లేదా పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఆశిస్తుంటే, అందు కోసం మీరు ఓటు వేయాల్సి ఉంటుంది! PLAN.LAVOTE.GOVని సందర్శించండి. #VoteForIt
వేచి ఉండకండి! ఎన్నికల రోజు క్యూలను తప్పించుకోండి మరయిఉ ఈ రోజే ఓటు వేయడం ద్వారా మీ స్వరం వినిపించేలా నిర్ధారించుకోండి. ఇది తేలిక – మెయిల్ ద్వారా ఓటు లేదా ఓటు కేంద్రానికి వ్యక్తిగతంగా వెళ్లండి. మీకు సమీపంలోని ఓటు కేంద్రం లేదా బ్యాలెట్ డ్రాప్‌ను కనుగొనడానికి PLAN.LAVOTE.GOVని సందర్శించండి. #VoteForIt
ఓటు వేయడం ద్వారా మన కమ్యూనిటీ భవిష్యత్‌ను నిర్ణయించే L.A. Countyలోని లక్షలాది ఓటర్లతో చేయి కలపండి. వేచి ఉండకండి – ఈరోజే మెయిల్ బ్యాలెట్ ద్వారా మీ ఓటు వేయండి! 📬 PLAN.LAVOTE.GOV వద్ద ఓటు వేయడానికి ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ స్వరంగా స్పష్టంగా, గట్టిగా వినపడేలా నిర్ధారించుకోండి. #VoteForIt
శుభ్రమైన గాలి, నీరు కావాలా? జీవనానికి అందుబాటులో స్థలం కావాలా? మీ చిన్నారులకు చక్కటి స్కూళ్లు కావాలా?
మీరు దేనిపట్ల శ్రద్ధ వహించినా, దాని కోసం ఓటు వేయాల్సి ఉంటుంది.
ఈరోజే ఓటు వేయడం ద్వారా 2024 సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే మీ హక్కును వాడుకోండి! మీ మాట వినిపించడం వేగంగా, సులభంగా ఉంటుంది. ఎలా అన్నది తెలుసుకోవడానికి PLAN.LAVOTE.GOVని సందర్శించండి. #VoteForIt
🌍 మీ కమ్యూనిటీలో ఒక మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారా? మార్పు సృష్టించడానికి మీరు శక్తిని కలిగి ఉన్నారు, అయితే దానికి మీరు ఓటు వేయాల్సి ఉంటుంది! 🗳️ ఓటును రిజిస్టర్ చేసుకోవడం సరళమైంది మరియు తేలికైంది. మీ రిజిస్ట్రేషన్ అప్డేట్గా ఉందని నిర్దారించడానికి PLAN.LAVOTE.GOV వెళ్లండి! #VoteForIt
📅ఈ జాతీయ ఓటరు రిజిస్ట్రేషన్ రోజున, మీ భవిష్యత్‌ను మీ చేతుల్లోకి తీసుకోండి, ఓటు వేయడానికి ప్లాన్ చేసుకోండి. 🗳️ రిజిస్టర్ చేసుకోవడం త్వరితం మరియు సులభం. మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును అందుకోవడానికి 21, అక్టోబర్‌కు ముందు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి PLAN.LAVOTE.GOV ని సందర్శించండి. #NationalVoterRegistrationDay #VoteForIt
October 3
October 21
October 26
November 5