ముందస్తుగా ఓటు వేయడం ద్వారా ఎన్నికల రోజున మీరు క్యూలను దాటివేయవచ్చు! ముందస్తు ఓటింగ్ కోసం L.A. కౌంటీ వ్యాప్తంగా ఓటు కేంద్రాలు తెరిచి ఉంటాయి, మరియు అన్ని ఓటు కేంద్రాలు మార్చి 2వ తేదీ నుంచి తెరిచి ఉంటాయి. వేచి ఉండకండి- ఈరోజే మీ బ్యాలెట్ వేయండి.
📍 PLAN.LAVOTE.GOV వద్ద మీ సమీప ఓటు కేంద్రాన్ని కనుగొనండి.
🗳️ ఇది ఎన్నికల రోజు! మీ దగ్గర ఇంకా బ్యాలెట్ ఉందా? మీరు క్యూలైన్లో నిలబడకుండానే మీ స్వరం వినిపించడానికి ఇంకా సమయం ఉంది! సాయంత్రం 8.00 గంటలలోగా L.A. కౌంటీలోని ఏదైనా బ్యాలెట్ డ్రాప్ బాక్స్ లేదా ఓటు కేంద్రాన్ని కనుగొనండి మరియు ఓటు వేయండి. మీకు అత్యంత అనుకూలమైన ప్రాంతాన్ని కనుగొనడానికి PLAN.LAVOTE.GOVని సందర్శించండి.
L.A. County ఓటర్లు: మీ స్వరం వినిపించడం అన్నది ఇదివరకన్నా తేలికైంది. మెయిల్ ద్వారా ముందస్తుగా ఓటు వేయడానికి ఎంపిక చేసుకోండి. ఇది తేలిక, అనువైంది మరియు మెయిల్ లేదా ఒక అధికారిక బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లో వేయడానికి కొన్ని క్షణాలు మాత్రమే తీసుకుంటుంది. PLAN.LAVOTE.GOV వద్ద మెయిల్ ద్వారా ఓటు వేయడానికి ప్లాన్ చేసుకోండి.
మార్చి 5, 2024 అధ్యక్ష ప్రాథమిక ఎన్నికలో మెయిల్ ద్వారా ఓటుకు సిద్ధమవుతున్నారా? మెయిల్ బ్యాలెట్ ద్వారా మీ ఓటును అందుకోవడానికి ఫిబ్రవరి 20వ తేదీలోగా ఓటు కోసం రిజిస్టర్ చేసుకొనేలా నిర్ధారించుకోండి. PLAN.LAVOTE.GOVను సందర్శించండి మరియు ఓటరుగా మారండి.
మీరు బదిలీ అయ్యి వచ్చారా? మీరు LA Countyకి కొత్తా? ఇది మీ మొదటిసారి ఓటింగా? మార్చి 5, 2024న అధ్యక్ష ప్రాథమిక ఎన్నికలు రానున్నాయి. తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి మీ శక్తిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి. మీరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటును స్వీకరించడానికి ఈ రోజే ఓటును రిజిస్టర్ చేసేటట్లుగా నిర్ధారించుకోండి. మా బయోలో లింక్ వద్ద మీ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను నిర్ధారించండి.
February 1
February 20
February 24
February 27
March 5