నవంబర్ 8 వరకు వేచి ఉండకండి! ఈ రోజే ఓటరుగా ఉండండి! మీ స్వరం వినిపించడం ఇదివరకు ఎన్నడూ లేనంత సులభంగా ఉంటుంది: 📬 మీ బ్యాలెట్‌ను మెయిల్లో లేదా మీరు పనికి వెళుతున్న మార్గంలో, చిన్నారులను స్కూలుకి తీసుకెళుతున్నప్పుడు లేదా మీ కుక్కను వాకింగ్‌కి తీసుకెళుతున్నప్పుడు వేయండి. 🗳️L.A. కౌంటీలో ఏ ఓటు కేంద్రంలోనైనా వ్యక్తిగతంగా మీ ఓటు వేయండి.
అధికారిక వనరు నుంచి మరింత తెలుసుకోండి: PLAN.LAVOTE.GOV.
మెయిల్ ద్వారా ఓటు వేయడానికి ఎంపిక చేసుకోండి. ఇది తేలికైనది, అనుకూలమైనది మరియు ఒక అధికారిక బ్యాలెట్ బాక్స్ లేదా మెయిల్లో వేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. మీకు సమీపంలోని డ్రాప్ బాక్స్‌ను కనుగొనడానికి plan.lavote.govకి వెళ్లండి. ఓటు వేయడం ఇదివరకెన్నడూ లేనంత సులభం! మరింత తెలుసుకోండి: PLAN.LAVOTE.GOV
ప్రతి పొరుగు ప్రాంతంలో ప్రతి ఓటును వేయించినప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాము. ఒక ఓటరుగా ఉండడం మునపటికన్నా తేలికైనది మరియు వేగవంతమైనది. ఓటు వేయడానికి ప్లాన్ చేసుకోవడానికి plan.lavote.govని సందర్శించండి. 🏠 మీ ఇంట్లో సౌకర్యవంతంగా మెయిల్ బ్యాలెట్ ద్వారా మీ ఓటు నింపండి. ✍🏽 రిటర్న్ ఎన్వలప్‌పై సంతకం చేయండి. 📬 మీ పనికి వెళ్లే దారిలో, స్కూలులో పిల్లలను వదిలిపెట్టినప్పుడు లేదా మీ కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు మీకు దగ్గరగా ఉన్న ఒక అధికారిక డ్రాప్ బాక్స్ లేదా మెయిల్లో వేయండి. మీరు ఓటు వేసినప్పుడు, మీరు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఈరోజే మీ ప్లాన్ చేసుకోండి. మరింత తెలుసుకోండి: PLAN.LAVOTE.GOV.
మీరు ఒక ఓటరుగా ఉండడానికి ఎంచుకున్నప్పుడు, మీ కుటుంబానికి మరియు మీ పొరుగు ప్రాంతానికి ఏది ఉత్తమమో మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీ శక్తిని ఉపయోగించండి! దాన్ని వదిలేయకండి. ఇక్కడ ఈ రోజే ఓటు వేయడానికి ప్లాన్ చేసుకోండి plan.lavote.gov
October 6
October 10
October 24
October 28
October 29
November 8