నిరాశావాద వార్తలను చూస్తూ కాలక్షేపం చేయకుండా, కొన్ని నిమిషాలు కేటాయించి ఓటు నమోదు చేసుకోండి.
నమోదు చేసుకోవడానికి మరియు ముందుగానే ఓటు వేయడానికి ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈరోజే PLAN.LAVOTE.GOVని సందర్శించండి.
మీ స్నేహితులు ఓటు నమోదు చేసుకున్నారు. మీరు చేసుకున్నారా? వెనుకబడిపోకండి! ఓటు నమోదు చేసుకోవడానికి మీకు కావలసిందల్లా ఒక ఫోన్ మరియు కొన్ని నిమిషాలు మాత్రమే. ఎన్నికల కాలం సమీపిస్తోంది!
నమోదు చేసుకోవడానికి మరియు మీ బ్యాలెట్‌ను మెయిల్ ద్వారా పొందడానికి ఈరోజే PLAN.LAVOTE.GOVని సందర్శించండి.
September 24, 2026
October 1, 2026
October 19, 2026
October 27, 2026
October 24, 2026
October 31, 2026
November 3, 2026